✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 1వ రోజు (01-11-2025) – కార్తిక శనివారం (ప్రబోధిని ఏకాదశి) కార్యక్రమాలు ✪

* కార్తికమాసం, ప్రబోధిని ఏకాదశి శుభవేళ శివకేశవుల అనుగ్రహం ప్రసాదించే ప్రదోషకాల అభిషేకం
* కోటి దీపోత్సవం తొలి రోజున బ్రహ్మశ్రీ డా|| బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ప్రవచనామృతం

* సహస్రలింగానికి సమస్త పుణ్యనదీజలాలతో శత అష్టోత్తర శంఖాభిషేకం
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తులే స్వయంగా ఆచరించి తరించేలా “కోటి మల్లెల అర్చన”

* సర్వ పాపాలు, అపమృత్యు దోషాలను హరించే “కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణోత్సవం”
* కోటి దీపోత్సవ భక్తులకు హంస వాహనంపై ఆదిదంపతుల దర్శనం..!

* శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* కోటి దీపోత్సవం తొలిరోజున జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ వారిచే తొలి కార్తిక దీప ప్రజ్వలన
* కార్తికమాసంలో మాత్రమే మీకు సాక్షాత్కరించే “బంగారు లింగోద్భవం”
* ఎటువంటి బాధలున్నా తక్షణమే తొలగింపజేసే “సప్త హారతులు”
* ఈ మహా నీరాజనం చూస్తే పదికాలాల పాటు శివుడు మీ మదిలోనే ఉంటాడు
* శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ వారికి గురు వందనం
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి
