ఏ రుద్రాక్ష ఎవరికి ప్రతీక?

ఏకముఖి రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక.
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపము.
త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుడి స్వరూపము.
చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడి ప్రతీక.
పంచముఖి రుద్రాక్ష మహామృత్యుజ్వాల అనగా కాలాగ్ని స్వరూపిణి.
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని ప్రతీక.
సప్తముఖి రుద్రాక్ష సప్తస్వరాలు.
అష్టముఖి రుద్రాక్ష మహాగణపతి.
నవముఖి రుద్రాక్ష కనకదుర్గ.
దశముఖి రుద్రాక్ష శ్రీమహావిష్ణువు స్వరూపము.
ఏకాదశముఖి రుద్రాక్ష మహేంద్రుడి ప్రతిరూపము.
ద్వాదశ ముఖి రుద్రాక్ష ఇంద్రునికి ప్రతీక.
చతుర్దశ ముఖి రుద్రాక్ష చిరంజీవి హనుమకి ప్రతిరూపము.
ఇరవై రెండు ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయని అంటారు. ఏ రుద్రాక్ష ధరించినా, గంగా జలముతో శుద్ధి చేసి సంబంధిత మంత్ర జపము చేసి, సోమవారం ప్రాతఃకాలంలో ధరించండి.

Share this post with your friends