వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్.
ఖైరతాబాద్ గణేష్ 70 ఏళ్ల నుంచి భాగ్యనగర వాసులకు ఒక నెవర్ ఎండింగ్ ఎమోషన్. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అలాగే దేశ విదేశాల్లో ఉండే మన తెలుగు వారందరికీ ఒక గణేష మండపంపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. అదే ఖైరతాబాద్ గణేష్ మండపం. ఈ పండుగ సమయంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఎత్తు ఎంత అనే టాపిక్ వస్తుంది. వినాయక చవితి హిందువులకు ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి ఉన్న ప్రత్యేకత వేరు. కేవలం గృహాల్లోనే కాకుండా ప్రజలు తమ వ్యాపార సంస్థల్లో, ఆఫీసులలో, తాము పనిచేసే చోట కూడా గణనాధుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. వారి శక్తి కొద్దీ మూడు నుంచి 11 రోజుల వరకు పూజలు నిర్వహిస్తారు.
అదే రీతిలో 1954లో స్టార్ట్ అయిన ఖైరతాబాద్ గణేష్ వినాయక చవితి ఉత్సవం గత 70 ఏళ్లుగా ఏ ఒక్క ఏడాది మిస్ అవ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతి ఏడాది ఒక ప్రత్యేక రూపంలో రూపొందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి విగ్రహం ఎత్తు ఎంత? స్వామివారు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు? విగ్రహ తయారీ కోసం ఎంత మంది శ్రమిస్తారు? నిమజ్జనంలో ఈసారి ఏమైనా మార్పులున్నాయా? ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్డ్ గా ఈ వ్లాగ్ లో తెలియజేశాము. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూడండి.
Watch Khairatabad Bada Ganesh 2024 Detailed Vlog
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ను టాప్ చేయండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.
మరికొన్ని వ్లాగ్స్ లింక్స్….
1. Watch Harasiddhi Matha & Gad Kalika Mata Ujjain Shakthi Peeth Temples Vlog