శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయంలో వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్‌ : జులై 6 నుంచి 14వ తేదీ వరకు ఆర్కేపురంలోని వారాహి సమేత శ్రీప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయంలో వారాహి దేవి నవరాత్రోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు ఉదయం 6.30 గంటలకు విశేష అభిషేకం, ఉదయం 10.30 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు పారాయణం, రాత్రి 7.30 గంటలకు నక్షత్ర హారతులు, జులై 10న సాయంత్రం 6 గంటలకు లక్ష బిల్వార్చన, 12న సాయంత్రం 6 గంటలకు లక్ష పుష్పార్చన.

Share this post with your friends