తిరుమల అప్డేట్ : మే 31, 2024.. జూన్ 22వ తేదిన పౌర్ణమి గరుడ సేవ.. రేపు హనుమజ్జయంతి ఉత్సవాలు

✦ వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

✦ టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం

✦ నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64115 మంది భక్తులు

✦ తలనీలాలు సమర్పించిన 32711 మంది భక్తులు

✦ హుండి ఆదాయం 4.23 కోట్లు

✦ జూన్ 22వ తేదిన రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తలుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

✦ జూన్ 19వ తేది నుంచి 21వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు

Share this post with your friends