తిరుమల అప్డేట్ : మే 22, 2024

✦ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

✦ అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు..

✦ శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..

✦ నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,744 మంది భక్తులు..

✦ తలనీలాలు సమర్పించిన 35,726 మంది భక్తులు..

✦ హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు..

Share this post with your friends