జ‌న‌వ‌రిలో శ్రీ‌గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయం మాదిరిగానే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోనూ కొన్ని ప్రత్యేక పండుగలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే విశేష పూజలు నిర్వహించడం జరిగింది.

• ⁠జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తీర్థ‌క‌ట్ట వేంచేపు.

• ⁠జ‌న‌వ‌రి 6న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం.

• ⁠10న వైకుంఠ ఏకాద‌శి.

• ⁠11న ముక్కోటి ద్వాద‌శి.

• ⁠12న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు స‌మాప్తం.

• ⁠13న భోగి తేరు ఉత్స‌వం.

• ⁠14న మ‌క‌ర సంక్రాంతి.

• ⁠15న క‌నుమ పండుగ‌, గోదా ప‌రిణ‌యం.

• ⁠16న క‌నుమ పార్వేట ఉత్స‌వం.

• ⁠18న తిరుమొళిసాయి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

• ⁠20న కూర్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

• ⁠28న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం.

Share this post with your friends