వేంకటాద్రిపై వార్షిక బ్రహ్మోత్సవాలు

పెందుర్తి (విశాఖపట్నం జిల్లా) : నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. నేటి సాయంత్రం 6 గంటలకు యాగశాలార్చన, అంకురార్పణ, 18న సాయంత్రం 6 గంటలకు పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణోత్సవం, 19న సాయంత్రం 5 గంటలకు ఆలయం నుంచి అలిమేలు మంగమ్మ సన్నిధి వరకు రథోత్సవం.

Share this post with your friends