కర్పూరం ఎలా తయారవుతుంది? ఎన్ని రకాలు?

పూజలలో కర్పూరం ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్పూర నీరాజనం సమర్పించినదే పూజ సంపూర్ణమవదు. అంతటి ప్రాధాన్యం కలిగిన కర్పూరాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలుసా? కర్పూరం అనేది ఒక చెట్టు జిగురు. ఈ జిగురుని శుభ్రపరిస్తే కర్పూరం తయారవుతుంది. కర్పూరంలో అనేక రకాలు ఉన్నవి. వాటిలో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి ముఖ్యమైన 13 రకాల గురించి చాలా చక్కగా వివరించారు.

13 రకాలు ఏంటంటే..

పోతాస కర్పూరం

భీమసేన కర్పూరం

సితకర కర్పూరం

శంకరావాస కర్పూరం

పాంశు కర్పూరం

పింజ కర్పూరం

అబ్దసారక కర్పూరం

హిమాదాలుకాక కర్పూరం

యూతికా కర్పూరం

హిమ కర్పూరం

తుషార కర్పూరం

శీతల కర్పూరం

ప్రత్త్రికా కర్పూరం

Share this post with your friends