తిరుమలలోని కూడళ్లు, ముఖ్యమైన మార్గాలకు సైతం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్లను పెట్టనుంది. అవేంటో చూద్దాం.
కూడళ్లు..
లేపాక్షి సర్కిల్: అన్నమయ్య కూడలి
ఎస్ఎంసీ సర్కిల్: పురందరదాసు కూడలి.
రామ్‌భగీచ సర్కిల్: తొండమాన్ చక్రవర్తి కూడలి
నందకం గెస్ట్ హౌస్ సర్కిల్: వకుళమాత కూడలి
జీఎన్సీ సర్కిల్: గరుడాద్రి కూడలి
వైకుంఠం–2 సర్కిల్: తిరుమలరాయల కూడలి
ఔటర్ రింగ్ రోడ్డు: తిరువేంకటపథం

ఇన్నర్ రింగ్ రోడ్డు: అన్నమాచార్య మార్గం.
ముఖ్యమైన మార్గాలు:
జీఎన్సీ నుంచి లేపాక్షి సర్కిల్: గరుడాద్రి మార్గం
పద్మావతి విచారణ కార్యాలయం – రెస్ట్ హౌస్: పద్మావతి మార్గం
బస్టాండ్ నుంచి ఎంప్లాయీస్ క్యాంటీన్: కులశేఖరాళ్వార్ల మార్గం
నందకం సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్: నిత్యకల్యాణ మార్గం.
పిండిమర సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు: ఆకాశగంగ మార్గం.
రాంభగీచ నుంచి పుష్కరిణి: శ్రీ కృష్ణదేవరాయల మార్గం
జీఎన్సీ-లేపాక్షి నడకదారి: నమ్మాళ్వార్ మార్గం.
శ్రీవారి మెట్టు నడకదారి: శ్రీవారి మార్గం
