జగన్నాథ రథయాత్రకు సంబంధించి పూర్తి వివరాలివే..

పూరి మందిరం పేరు ఏమిటి? – శ్రీ మందిరం
రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిధి ఏది? – ఆషాడ శుద్ధ విదియ
పూరి మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరు? – గుండిచా
జగన్నాథుడు పయనించే రథం పేరు – నంది ఘోష
జగన్నాధుని రథం ఎత్తు ఎంత? – 23 గజాలు
జగన్నాధుని రథచక్రాలు ఎన్ని? – 18
బలబద్రుని రథం పేరేమిటి? – తాళధ్వజం
బలబద్రుని రథం ఎత్తు ఎంత? – 22 గజాలు
బలబధ్రుని రథ చక్రాలు ఎన్ని? – 16
సుభద్రాదేవిని తీసుకొని వచ్చే రథం పేరేంటి? – దర్పదలన
సుభద్రా దేవి రథం ఎత్తు ఎంత? – 21 గజాలు
సుభద్రా దేవి రథ చక్రాలు ఎన్ని? – 14
జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి? – రధ ప్రతిష్ట
రథయాత్ర మార్గాన్నిఏమని పిలుస్తారు? – బడదండ
రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు? – పావన బాణా
జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది? – 60 మంది
జగన్నాథ రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు? – చాంద్వా
అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది? – 14 మంది
జగన్నాధ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు? – 1200
రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందే వారిని ఏమంటారు? – దైవపతులు
రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు? – చెరాపహారా
రథాన్ని లాగడాన్ని ఏమంటారు? – రథా తానా
జగన్నాధుని ప్రథమ సేవకుడు ఎవరు? – పూరి రాజు
జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి? – మంగలి
ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? – మట్టి
జగన్నాధుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది? – దారు/ చెక్క
జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత? – రెండున్నర కిలోమీటర్లు

Share this post with your friends