వారఫలం | Weekly Horoscope | 4th August 2024 – 10th August 2024

నమస్కారం.. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులవారికి ఈ వారం ఆగష్టు 4 నుంచి 10వ తేదీ వరకు ఏవిధంగా ఉండబోతోంది..? పరిహారాలు ఏమిటి..? శుభాలు ఏంటి..? ఏ దైవాన్ని ఆరాధించాలి..? వంటి విషయాలు ప్రముఖ జ్యోతిష్యులు.. జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు.. డా|| శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి మాటలలో తెలుసుకుందాం..!

🙏 భక్తి టీవీ వారఫలం ✍️ కోసం ఇక్కడక్లిక్ చేయండి..!

Share this post with your friends