తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెలా విశేష ఉత్సవాలు ఉంటాయి. మరి ఈ నెలలో ఏం విశేష ఉత్సవాలు ఉన్నాయో తెలుసుకుందాం. శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. మాఘ మాసంలో ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి నాటి నుంచే విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో మహా శివరాత్రితో ఉత్సవాలు ముగియనున్నాయి. మరి ఫిబ్రవరిలో విశేష ఉత్సవాలు ఏంటో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 2 – వసంత పంచమి
ఫిబ్రవరి 4 – రథ సప్తమి
ఫిబ్రవరి 5 – భీష్మాష్టమి
ఫిబ్రవరి 6 – మధ్వనవమి
ఫిబ్రవరి 8 – భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి 12 – శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ
ఫిబ్రవరి 24 – సర్వ ఏకాదశి
ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి