Must-See Temples in Telangana : జీవితంలో ఒక్కసారి అయినా చూడవలసిన దేవాలయాలు

పుణ్యక్షేత్రాల, తీర్థయాత్రల పర్యటన చేసే భక్తులు తెలంగాణకు వస్తే తప్పక చూడవలసిన దేవాలయాలు. మనం మన జీవితం లో ఒక్కసారి అయినా చూడవలసిన దేవాలయాలు. కొన్ని చారిత్రక ఆలయాలు, మరికొన్ని మహిమన్విత ఆలయాలు, కొన్ని వింతలు కలిగిన ఆలయాలు, ఇంకొన్ని పేరు ప్రఖ్యాతలు చెందిన ఆలయాలు ఉన్నాయి.

తెలంగాణకు వస్తే తప్పక చూడవలసిన దేవాలయాలు- Must-see temples in Telangana
తెలంగాణకు వస్తే తప్పక చూడవలసిన దేవాలయాలు- Must-see temples in Telangana

అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..!
1. బిర్లా మందిర్
2. సంఘీ దేవాలయం
3. జ్ఞాన సరస్వతి ఆలయం
4. సురేంద్రపురి ఆలయం
5. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం
6. బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం
7. లక్ష్మీ నరసింహ దేవాలయం
8. భద్రకాళి ఆలయం
9. సీతా రామచంద్రస్వామి ఆలయం
10. వేయి స్తంభాల గుడి
11. కీసరగుట్ట దేవాలయం
12. రామప్ప దేవాలయం
13. సంగమేశ్వరాలయం
14. కొండగట్టు దేవాలయం
15. శ్రీ రాజ రాజేశ్వర దేవాలయం
16. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం
17. పద్మాక్షి దేవాలయం
18. సలేశ్వరం లింగయ్య స్వామి దేవాలయం
19. అలంపూర్ జోగులాంబ దేవాలయం

ఇవే కాదండి ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి… ఈ దేవాలయాల చరిత్ర మరియు ఆ దేవాలయం ప్రత్యేకత గురించి తదుపరి ఆర్టికల్ లో ఒక్కొక్కటిగా వివరణ ఇస్తాను. మా భక్తి టీవీ వెబ్సైటును తప్పక ఫాలో అవ్వండి.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి.

Share this post with your friends