భూమిపై, లోపల ఉన్న లోకాలు.. వాటి అధిపతులెవరంటే…

భూమి పైన ఆరు లోకాలు ఉన్నాయి. అవేంటి? వాటికి అధిపతులు ఎవరు? అనేది తెలుసుకుందాం.

భూలోకం → భూమండలం, మనుషుల నివాసం – భూదేవి

భువర్లోకం → భూ మండలం, స్వర్గ మధ్యలో – సూర్యుడు & నవగ్రహాలు

సువర్ణ లోకం (స్వర్గలోకం) → దేవతల స్థానం – ఇంద్రుడు

మహాలోకం → మహర్షుల స్థానం – సప్తఋషులు

జనలోకం → మునుల, ఉత్తమ జనుల నివాసం – నారదాది మునులు

తపోలోకం → తపస్సు అనుకూల స్థలం – బ్రహ్మ మానసపుత్రులు

సత్యలోకం → సర్వోన్నత స్థానం, పరబ్రహ్మ నివాసం – బ్రహ్మ

భూమికి కింద ఉన్న సప్తలోకాలు..

అతలము → బలుడు (మాయాదేవి కుమారుడు)

వితలము → హరభావుడు

సుతలము → బలిచక్రవర్తి

తలాతలము → మయుడు, అనంతుడు, వాసుకి

రసాతలము → దానవులు

మహాతలము → కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేనుడు

పాతాళము → వాసుకి

త్రిలోకాలు..

బ్రహ్మలోకం / సత్యలోకం → బ్రహ్మ దేవుడు

Share this post with your friends