అష్టాదశ పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

అష్టాదశ పీఠాలు – వాటి స్థానాలు :

1. మహాలక్ష్మి-కొల్హాపురం

2. మహాదేవి- జాలంధరం

3. కుబ్జ -కన్య కుబ్జం

4. సింహిక – సింహళం

5. మణికర్ణేశ్వరి చక్రవాపి

6. పూర్ణికా దేవి – పూర్ణిక్షేత్రం

7. పార్వతి-పర్వతం

8. వింధ్యవాసినీ- వింధ్యాద్రి

9. మహాకాళేశ్వరి -మహాకాళక్షేత్రం

10. యోగావళి- యోగినీపురం

11. హైమావతి-హిమాచలం

12. పద్మవాసిని – శ్వేతదీపం

13. సుప్రభ-సుమను

14. భ్రమరాంబిక – శ్రీశైలం

15. అన్నపూర్ణ-కాశి

16. కాళరాత్రి-ధర్మస్థలం

17. శారద-శృంగేరి

18. లలిత-లంబిక

Share this post with your friends