
అవ్యక్తం నుంచి వ్యక్తమైన స్థితి.. అదే మూలప్రకృతి… అదే అమ్మవారు.
ఆధ్యాత్మికత స్థితులు – చక్రాలు
ఇచ్ఛాశక్తి (పార్వతి)
జ్ఞానశక్తి (సరస్వతి)
క్రియాశక్తి (లక్ష్మీ)
ధ్యానం + జ్ఞానం + సేవ → ఆధ్యాత్మికత ప్రారంభం, మధ్య, ముగింపు దశలు.
నవరాత్రులు – నవచక్రాలు
మూలాధార చక్రం (శైలపుత్రీ)
భూమి తత్త్వం – శరీర చైతన్యం
అన్నమయ కోశానికి సంబంధం.
స్వాధిష్ఠాన చక్రం (బ్రహ్మచారిణీ)
జల తత్త్వం – కుటుంబ చైతన్యం
ప్రాణమయ కోశానికి సంబంధం.
మణిపూరక చక్రం (చంద్రఘంటా)
అగ్ని తత్త్వం – సమాజ చైతన్యం
మనోమయ కోశానికి శోధన.
అనాహత చక్రం (కూష్మాండా)
వాయు తత్త్వం – ఖాళీ చైతన్యం
దైవీయ భావాల ప్రబోధం.
విశుద్ధ చక్రం (స్కందమాత)
ఆకాశ తత్త్వం – సంతులిత చైతన్యం
హృదయంలో దహరాకాశ దర్శనం.
ఆజ్ఞా చక్రం (కాత్యాయనీ)
మూడవ కన్ను – ఆత్మజ్ఞాన చైతన్యం
మనసు, బుద్ధి పై స్వామిత్వం.
సహస్రార చక్రం (కాలరాత్రి)
విశ్వజ్ఞాన విస్తరణ
బుద్ధి లోకాలలోకి ప్రవేశం.
ఊర్ధ్వ సహస్రారం (మహాగౌరీ)
బ్రహ్మరంధ్రము – జ్ఞాన శోధన
అజ్ఞాన నాశనం, అహంకార నిర్మూలనం.
బిందు చక్రం (సిద్ధిదాత్రి)
పరమాత్మ దివ్య చైతన్యం
మహానవమి – విజయదశమి అనుభూతి.
నిర్వాణ చక్రం (దుర్గాదేవి / రాజరాజేశ్వరీ)
సమగ్ర విశ్వ చైతన్యం
మానవ జీవనానికి పరమార్థం.
ముక్తి పంచకం
అమ్మవారి అనుగ్రహం వల్ల సాధకునికి లభించే ఐదు ముక్తులు:
1. సార్షిరూప ముక్తి – మణిపూరం ఆరాధన
2. సాలోక్య ముక్తి – అనాహతం ఆరాధన
3. సామీప్య ముక్తి – విశుద్ధి ఆరాధన
4. సారూప్య ముక్తి – ఆజ్ఞా చక్రం ఆరాధన
5. సాయుజ్య ముక్తి – సహస్రారం ఆరాధన
