గాయత్రి మంత్రంలోని 24 శక్తులు ఏంటంటే..

గాయత్రి మంత్రంలోని 24 శక్తులు ఏంటంటే..
వినాయకుడు – సఫలత శక్తి
నృసింహుడు – పరాక్రమ శక్తి
విష్ణుమూర్తి – పాలనాశక్తి
ఈశ్వరుడు – ఆత్మ పరాయణ శక్తి
శ్రీకృష్ణుడు – యోగశక్తి
రాధాదేవి – ప్రేమశక్తి
లక్ష్మీదేవి – సంపదశక్తి
అగ్నిదేవుడు – తేజశక్తి
మహేంద్రుడు – రక్షాశక్తి
సరస్వతి – విద్యాశక్తి
దుర్గాదేవి – దమనశక్తి
ఆంజనేయుడు – నిష్ఠాశక్తి
భూదేవి – ధారణాశక్తి
సూర్యుడు – ప్రాణశక్తి
శ్రీరాముడు – మర్యాదాశక్తి
సీతాదేవి – తపశ్శక్తి
చంద్రుడు – శాంతిశక్తి
యముడు – కాలశక్తి
బ్రహ్మ – సృష్టిశక్తి
వరుణుడు – దయాశక్తి
నారాయణుడు – ఆదర్శశక్తి
హయగ్రీవుడు – సాహనశక్తి
హంస – వివేకశక్తి
తులసీ మాత – సేవాశక్తి
గాయత్రి మహిమ ఏంటంటే..
గాయత్రి మంత్రం వలన ఆరోగ్యం, ఏకాగ్రత, ధైర్యం కలుగుతాయి. వేదాల్లోకెల్లా శ్రేష్ఠమైన మంత్రం గాయత్రి
“న గాయత్ర్యా పరమం మంత్రం, న మాతుః పరదైవతమ్”
గాయత్రి కన్నా శ్రేష్ఠమైన మంత్రం లేదు, తల్లి కన్నా గొప్ప దైవం లేదు.

Share this post with your friends