భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 2వ రోజు (02-11-2025) – కార్తిక ఆదివారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 2వ రోజు (02-11-2025) – కార్తిక ఆదివారం (క్షీరాబ్దిద్వాదశి) కార్యక్రమాలు ✪

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 2వ రోజు (02-11-2025) - కార్తిక ఆదివారం (క్షీరాబ్దిద్వాదశి) కార్యక్రమాలు
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 2వ రోజు (02-11-2025) – కార్తిక ఆదివారం (క్షీరాబ్దిద్వాదశి) కార్యక్రమాలు

* ఇలకైలాస ప్రాంగణంలో భక్తకోటి సమక్షంలో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం

* కోటి దీపోత్సవం రెండవ రోజున శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనామృతం

శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనామృతం
శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనామృతం

* క్షీరాబ్దిద్వాదశి శుభవేళ సర్వాభీష్టదాయకం.. శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన

శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన
శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన

* కోటి దీపోత్సవ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా

తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజ
తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజ

* సర్వారిష్టాలు నివారించే “ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం”

ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం

* కోరిన వరాలు అనుగ్రహించడానికి కల్పవృక్ష వాహనంపై విచ్చేసిన ధర్మపురి నారసింహుడు

* పుష్పగిరి మహాసంస్థానం పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం
పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* తలకాడు శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహభాషణం

శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహభాషణం
శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహభాషణం

* పుష్పగిరి మహాసంస్థానం పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారికి గురు వందనం

* తలకాడు శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారికి గురు వందనం

 

Share this post with your friends