భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 13వ రోజు- కార్తిక గురువారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 13వ రోజు (13-11-2025) – కార్తిక గురువారం (ఈ ఏటి ఉత్సవం నేటితో పరిసమాప్తం) కార్యక్రమాలు ✪

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 13వ రోజు- కార్తిక గురువారం కార్యక్రమాలు
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 13వ రోజు- కార్తిక గురువారం కార్యక్రమాలు

* అనంత పుణ్యం! సకల శుభాల కోసం కోటి లింగేశ్వరునికి ప్రదోషకాల అభిషేకం!

* లక్ష్మీ కటాక్షం, ధనప్రాప్తి : రజత గోమాత పూజ

* కోటి దీపోత్సవం పదమూడో రోజున బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం

బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి
బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

* కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఐశ్వర్యప్రదాయిని శ్రీపురం బంగారు శోభిత వైభవలక్ష్మీ దర్శనం

* సకల సౌభాగ్యదాయకం కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవార్లకు “కోటి గాజుల అర్చన”

కోటి గాజుల అర్చన
కోటి గాజుల అర్చన

* కోటిదీపోత్సవంలో మొట్టమొదటిసారిగా వివాహ, సంతాన దోషాలు హరించే “కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కల్యాణోత్సవం”

కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కల్యాణోత్సవం
కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కల్యాణోత్సవం

* సర్వతోముఖాభివృద్ధి కటాక్షం “మధురై మీనాక్షి కల్యాణోత్సవం”

మధురై మీనాక్షి కల్యాణోత్సవం
మధురై మీనాక్షి కల్యాణోత్సవం

* కోటి దీపోత్సవ ప్రాంగణానికి పల్లకీలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి..!

* కోటి దీపోత్సవ ప్రాంగణానికి నంది వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన మధురై ఆది దంపతులు..!

* శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ

* పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన

* బంగారు లింగోద్భవం: జన్మరాహిత్యాన్ని ప్రసాదించే కోటిదీపోత్సవ మహా ఘట్టం!

* సప్త హారతులతో సర్వదోష నివారణ.. అనంత పుణ్యాన్ని ప్రసాదించే దృశ్యం

* కోటి దీపోత్సవంలో ఆకాశాన్నంటే మహా నీరాజనం! అద్భుత దృశ్యం !!

* శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ వారికి గురు వందనం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

Share this post with your friends