ఏప్రిల్ 30 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం….
* ఏప్రిల్ 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చి ఉత్సవం.
* ఏప్రిల్ 11న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గం.లకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
* ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు, వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 29న అంకురార్పణ

ఏప్రిల్ 30 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు..
ఏప్రిల్ 30 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు..

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో…
ఏప్రిల్ 16న ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 21న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..
ఏప్రిల్ 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.లకు స్వామివారికి అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
* ఏప్రిల్ 07న మంగళ వారం ఉదయం 8 గం.లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
* ఏప్రిల్ 10, 17, 24 వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
* ఏప్రిల్ 08న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
* ఏప్రిల్ 12న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం
* ఏప్రిల్ 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం.

Share this post with your friends