తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:
1. 01-05-2026 (శుక్రవారం)
2. 31-05-2026 (ఆదివారం)
3. 29-06-2026 (సోమవారం)
4. 29-07-2026 (బుధవారం)
5. 28-08-2026 (శుక్రవారం)
6. 26-09-2026 (శనివారం)
7. 26-10-2026 (సోమవారం)
గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు, కారణాలు:
1. 24-11-2026 (మంగళవారం) – కార్తీక పర్వ దీపోత్సవం
2. 24-12-2026 (గురువారం) – అధ్యయనోత్సవం
