
జూబ్లీహిల్స్ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 వరకూ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిది రోజుల పాటు పెద్ద ఎత్తున వాహన సేవలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
17-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం – ఉ. 10.30 – 11.00 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
18-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
19-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
20-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
21-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)
22-02-2026
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
23-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
25-02-2026
ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)
26.02.2026.
మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం
