Bedroom Vastu : బెడ్ రూమ్ కట్ట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

బెడ్ రూమ్ కట్ట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని వాస్తు నిపుణులు చెపుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

Master Bedroom Vastu: Attract Harmony, Prosperity & Positive Energy
Master Bedroom Vastu: Attract Harmony, Prosperity & Positive Energy

వాస్తు శాస్త్రం ప్రకారం, కుటుంబ పెద్దలు లేదా వివాహితుల పడక గదికి నైరుతి దిశ అత్యంత ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశ స్థిరత్వం, శ్రేయస్సు, ఆరోగ్యం మరియు బలాన్ని ఇస్తుంది. మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతి దిశ ఉంటే మంచిది. పిల్లలు లేదా అతిథుల కోసం వాయువ్య దిశ అనుకూలంగా ఉంటుంది. పశ్చిమ దిశ కూడా పిల్లల గదులకు మంచిది అని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

Share this post with your friends