జూలై 9 మరియు 16వ తేదీలలో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 8 మరియు 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

Share this post with your friends