Skip to content
Bhakthi TV
Bhakthi TV




Secondary Navigation Menu
Menu
  • హోమ్
  • వార్తలు
  • అర్చన
    • పండుగలు
    • పుణ్యక్షేత్రాలు
    • పూజలు
    • నోములు
    • పర్వదినాలు
    • వ్రతాలు
    • నైవేద్యాలు
    • వివాహం
    • ఆస్ట్రాలజీ
  • ధర్మ సందేహాలు
  • కోటి దీపోత్సవం
    • 2023
      • వార్తలు
      • ఫోటోలు
      • వీడియోస్
  • రాశి ఫలాలు
    • దినఫలం
    • వారఫలం
    • మాసఫలం
    • వార్షిక ఫలం
  • స్తోత్రాలు
  • గ్యాలరీ
  • భక్తి పత్రిక
  • భక్తి పంచాంగం
UPDATES
  • తిరుమల : ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెప్టెంబరు నెలకు సంబంధించి దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న తి.తి.దే.
  • తిరుమల : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దేవదేవుడి దర్శనార్థం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 20 గంటల సమయం.
  • బనగానపల్లె (నంద్యాల జిల్లా) : నందవరంలోని శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి దేవస్థాయం ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి.
  • ద్రాక్షారామం (కోనసీమ జిల్లా) : ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో కొలువైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో జులై 21వ తేదీ వరకు శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు.
  • భీమవరం (ప.గో.జిల్లా) : మావుళ్లమ్మ ఆలయంలో ఈనెల 25వ తేదీ వరకు జ్యేష్ఠమాస జాతరోత్సవాలు.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : చిట్టినగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. వేదోక్తంగా దృవమూర్తికి అభిషేకం, ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం, వసంతోత్సవం, చక్రస్నానం. నేటి సాయంత్రం ద్వాదశి ప్రదక్షిణలు, రాత్రి పవళింపుసేవ.
  • ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్‌ జిల్లా) : ఎన్టీటీపీఎస్‌ ఎ-కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.
  • ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : గన్నేపల్లి పంచాయతీ పరిధిలోని అడవిపేరంటాలమ్మ ఆలయంలో ఈనెల 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు.
  • దుత్తలూరు (నెల్లూరు జిల్లా) : నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. నేటి సాయంత్రం అమ్మవారి పుట్టినిల్లు అయిన వడ్డిపాలెంలోని రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయంలో పసుపు దంచే కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం. ఈనెల 17న రథోత్సవం, 18న కల్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రదానోత్సవం, 19న పొంగళ్ల సమర్పణ.
  • ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : గంగిరెడ్డిపల్లిలోని అనంతపూరి గంగాభవాని అమ్మవారి ఆలయంలో ఈనెల 17వ తేదీ వరకు ఉత్సవాలు. వైభవంగా వసంతోత్సవం. నేటి రాత్రి గంగాభవాని అమ్మవారి నిలుపు, రేపు కుంకుమపూజ, 17న గ్రామోత్సవం, పొంగళ్ల సమర్పణ.
  • సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : పాతసింగరాయకొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపటి వరకు బ్రహ్మోత్సవాలు. ఘనంగా లక్ష్మీ సంవాద ఉత్సవం, చక్రస్నానం. నేటి రాత్రి ధ్వజావరోహణం, రేపు పుష్పయాగం.
  • విశాఖపట్నం : ఈనెల 26వ తేదీ టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి పునఃదర్శనం. ఈనెల 26న నేత్రోత్సవం.
  • సింహాచలం (విశాఖపట్నం జిల్లా) : శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జ్యేష్ఠమాసోత్సవాలు. వైభవంగా మిథున సంక్రమణం, కొండదిగువ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సుదర్శన హోమం.
  • పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా) : శ్రీజగన్నాథస్వామి ఆలయంలోని చీకటి మందిరంలో ఉత్సవమూర్తులకు కొనసాగుతున్న గోప్యసేవలు. ఈనెల 27న తిరిగి భక్తులకు జగన్నాథుని దర్శనం.
  • హైదరాబాద్‌ : ఈనెల 26వ తేదీ నుంచి భాగ్యనగరంలో ఆషాఢమాసం బోనాల జాతరోత్సవాలు. జూన్‌ 26న గోల్కొండ అమ్మవారికి మొదటి బోనంతో జాతరోత్సవాలకు శ్రీకారం, 29న విజయవాడ శ్రీకనకదుర్గమ్మకు రెండో బోనం సమర్పణ, జులై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బోనం, జులై 4న జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం, 10న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఐదో బంగారు బోనం, 15న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆరో బంగారు బోనం, జులై 17న లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పణ.
  • హైదరాబాద్‌ : జులై 13న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు, 14న రంగం, అంబారీపై అమ్మవారి ఘటం ఊరేగింపు, జులై 20న లాల్‌దర్వాజా బోనాలు.
  • హైదరాబాద్‌ : జులై 11న పాతబస్తీలో కలశ స్థాపన, జులై 13న శాలిబండ నుంచి అమ్మవారి ఘట స్థాపన, సామూహిక ఊరేగింపు, జులై 20న పాతబస్తీతో పాటు భాగ్యనగరంలో బోనాల జాతర, జులై 21న పాతబస్తీలో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు.
  • యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉచిత ప్రసాద పంపిణీలో మార్పులు. ప్రతీ శనివారం భక్తులకు లడ్డూ, మిగతా రోజుల్లో పులిహోర పంపిణీ.
  • మహబూబాబాద్‌ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపటి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు.
  • తమిళనాడు : జులై 7వ తేదీ తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు. జులై 7న ఉదయం 6.15 గంటలకు మహాకుంభాభిషేకం.
  • గోపాల్‌పూర్‌ (ఒడిశా) : వైద్యగృహంలో జగన్నాథునికి కొనసాగుతున్న సపర్యలు. ఈనెల 26న జగన్నాథ రథయాత్ర. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తలుపులు తెరవనున్న సేవాయత్‌లు, ఉదయం 9 గంటలకు నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్ రథాల ప్రతిష్ఠ, 9.30 గంటలకు చతుర్థామూర్తుల పొహండి, మధ్యాహ్నం 2 గంటలకు చెరాపహరా, 3 గంటలకు రథాలకు అశ్వాలు, సారథుల అమరకి, సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం, తొమ్మిది రోజుల పాటు గుండిచా మందిరంలో చతుర్థామూర్తులకు సేవలు, జులై 4న గుండిచా మందిరంలో నవమి సంధ్యదర్శనం, 5న బహుడా (తిరుగురథయాత్ర), 6న శ్రీక్షేత్ర ఆవరణలో జగన్నాథుని సున్నాభెషొ (స్వర్ణాలంకారం), 7న అథరణపొణా ఉత్సవం, 8న నీలాద్రిబిజె (ఆలయప్రవేశ) వేడుకతో రథయాత్ర ముగింపు.
  • కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మాస పూజలు. ఈనెల 19న రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేత.
  • జమ్ముకశ్మీర్‌: జులై 3న ప్రారంభంకానున్న అమర్‌నాథ్‌ యాత్ర. అనంతనాగ్‌ జిల్లాలోని పహల్‌గామ్‌, గాందర్‌బల్‌ జిల్లాలోని బల్తాల్‌ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్న యాత్ర. ఆగష్టు 9వ తేదీ వరకు కొనసాగనున్న అమర్‌నాథ్‌ యాత్ర.

September 2024 astrology

September 2024 Horoscope : సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

2024-08-31
By: venkat
On: August 31, 2024

Bhakthi TV Live

Follow Us On

తాజా వార్తలు

Featured

లలితా సహస్రనామ వైశిష్ట్యం ఏంటంటే..

శ్రీ కృష్ణుడికి పదహారు వేలమంది భార్యలు ఎందుకు?

మన ఇంట్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ చెట్టేనట..

బ్రాహ్మణులు శిఖను ఎందుకు వేసుకుంటారంటే..

తలాతల, మహాతల, రసతల, పాతాళ లోకాలు ఎక్కడుంటాయంటే..

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy

Bhakthi TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. Narendra Choudary Tummala launched Bhakti TV along with NTV on 30 August 2007.

Rachana Television Pvt Ltd.
Bhakthi TV Channel, 564 A / 19, III Road No 92, Jubilee Hills,
Hyderabad – 500 033, Telangana, India.
Mobile: +91 99511 90999,
Email: info@bhakthitv.in
Website: www.bhakthitv.in

© 2025 All Rights Reserved