భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 5వ రోజు కార్తిక బుధవారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 5వ రోజు (05-11-2025) – కార్తిక బుధవారం (పౌర్ణమి) కార్యక్రమాలు ✪

 

భక్తి టీవీ కోటి దీపోత్సవం, 5వ రోజు కార్యక్రమాలు
భక్తి టీవీ కోటి దీపోత్సవం, 5వ రోజు కార్యక్రమాలు

 

* ప్రదోషకాల అభిషేకం

* కోటి దీపోత్సవం ఐదో రోజున పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం

డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం
డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం

* కార్తిక పున్నమి వెలుగుల్లో.. సకల శ్రేయోదాయకం.. మహాదేవునికి అన్నాభిషేకం

మహాదేవునికి అన్నాభిషేకం
మహాదేవునికి అన్నాభిషేకం

* కార్తిక పున్నమి వెలుగుల్లో.. అస్థిరత, భయం, దుఃఖాలను హరించే ఉజ్జయిని మహాకాళుని భస్మాభిషేకం

ఉజ్జయిని మహాకాళుని భస్మాభిషేకం* సకల సంపదలు అనుగ్రహించే అగ్నిలింగ క్షేత్రం.. “తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం”

తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం
తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం

* కార్తిక పున్నమి వెలుగుల్లో.. విశేషరీతిలో.. ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి

ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి
ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి

* నిండు పున్నమి వెలుగుల్లో కోటి దీపోత్సవ భక్తులకు అగ్నిలింగేశ్వరుడి సాక్షాత్కారం

* మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వచనం

పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వచనం
పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వచనం

* కోటి దీపోత్సవ వేదికపై అగ్నిలింగేశ్వరుని సన్నిధిలో తొలి కార్తిక దీపారాధన

* బంగారు లింగోద్భవం

* సప్త హారతులు

* మహానీరాజనం

* మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి గురు వందనం

* ఆత్మీయ సత్కారం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

Share this post with your friends