హైదరాబాద్ నడిబొడ్డున ఒక కొండపై ఇంత మంచి ఆలయం, 400 ఏళ్లపైన చరిత్ర కలిగిన స్వయంభు క్షేత్రం ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే మీకు ఒక పురాతన ఆలయం కు వచ్చినంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ స్వామి వారి దర్శనం కోసం కొండల మధ్యలో నుంచి దీపాల వెలుగుల్లో వెళ్ళవలసి ఉంటుంది. ఇలా స్వామి వారిని దర్శించుకుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయానికి… తిరుమల క్షేత్రానికి… పూజలు చేసే విధానంలో, నిత్యం జరిగే పూజల్లో, సేవల్లో చాలా దగ్గర పోలికలు ఉంటాయి.
CLICK HERE FOR 400 YEARS VENKATESWARA SWAMY TEMPLE VLOG
ఈ ఆలయం గొప్ప చరిత్ర గురించి, స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఎలా కనిపించారో.. ఇక్కడ జరిగే నిత్య పూజలు, సేవలు, స్వామి వారి కల్యాణోత్సవం, ఇక్కడ కొలువై ఉన్న ఉప ఆలయాలు… అలాగే ఈ ఆలయానికి చేరుకునే ఈజీ వే గురించి డీటైల్డ్ గా ఈ వీడియోలో ఉంది చూడండి.