Jyotirlinga as per zodiac sign : ఏ రాశివారికి ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే అదృష్టమో తెలుసా?

హిందూ ధర్మంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని శాస్త్రాలు చెబుతాయి. శివుడు జ్యోతి స్వరూపంలో అవతరించిన పవిత్ర క్షేత్రాలే ఈ జ్యోతిర్లింగాలు. ప్రతి రాశికి అనుగుణంగా ప్రత్యేక జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే, ఆ రాశివారికి అదృష్టం, మనశ్శాంతి, దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మేష రాశివారు రామేశ్వరాన్ని దర్శిస్తే ధైర్యం పెరుగుతుంది. వృషభ రాశివారికి సోమనాథ దర్శనం సంపదను ఇస్తుంది. మిథున రాశివారికి నాగేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తాడు. కర్కాటకానికి ఓంకారేశ్వరుడు మనశ్శాంతిని ఇస్తాడు. సింహ రాశివారికి బైద్యనాథుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కన్యరాశికి శ్రీశైలం, తులాకు మహాకాళేశ్వరుడు, వృశ్చికానికి ఘృష్ణేశ్వరుడు, ధనుస్సుకు కాశీ విశ్వనాథుడు, మకరానికి భీమశంకరుడు, కుంభానికి కేదార్‌నాథుడు, మీనానికి త్రయంబకేశ్వరుడు శుభఫలితాలు అందిస్తారు. భక్తితో దర్శిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది.

Jyotirlinga as per zodiac sign
Jyotirlinga as per zodiac sign
Share this post with your friends