షట్ ఏకాదశి నాడు నువ్వులను ఆరు విధాలుగా ఎలా వినియోగించాలంటే..

ఈ నెలలో వచ్చే షట్ తిల ఏకాదశి గురించి తెలుసుకున్నాం కదా. దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. షట్ అంటే ఆరు అని.. తిల అంటే నువ్వులు అని.. మొత్తంగా మస్సులకు ఆదరణంగా ఉపయోగించే ఏకాదశి కాబట్టి దీనిని షట్తి ఏకాడక అని చెప్పుకున్నాం. ఈ రోజున ఎవరైతే నువ్వులను ఆరు రకాలుగా వినియోగిస్తారో వారికి శనీశ్వరుడి అనుగ్రహంతో లేని కారణంగా తలెత్తే దోపాన్నీ తొలగిపోతాయట అలాగే ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మి దేవిని పూజిస్తే దాగా విష్ణు భక్తుడు కాబట్టి నువ్వులను షట్ ఏకాదశి నాడు ఆరు విధాంగా వినియోగించిన వాలికి నమస్తే జాతక దోషాలు తొలగిపోవడుతో పాటు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి లభిస్తుండట.

నువ్వులను ఆరు రకాలుగా ఎలా వినియోగించాలో తెలుసుకుందాం. తిల లేపనం అంటే నువ్వుల పిండిని శరీరానికి రాసుకోవాలి. రెండోది.. నువ్వులను నీటిలో కలిపి తలస్నానం చేయాలి. స్నానం చేసిన అనంతరం నువ్వులను గ్లాసు నీటిలో నేసుకుని వాటిని తాగాలి. నువ్వులు కలిపి చేసిన భోజనం ఆరగించాలి. ఏదైనా ఆలయంలో పూజాలకు నువ్వులను దానమివ్వాలి. ఇక చివరిగా నువ్వులతో దేవుళ్ళను పూజించాలి. శివుడికి నువ్వులంటే ఇష్టమట. కాబట్టి ఆయనను పూజించుకుంటే మంచి జరుగుతుంది. నువ్వులను గోమాతకు కూడా తినిపించవచ్చట.

Share this post with your friends