నేడు శ్రీ రమణ మహర్షి 74వ ఆరాధనోత్సవం

నేడు శ్రీ రమణ మహర్షి 74వ ఆరాధనోత్సవం. అపూర్వ ఆత్మజ్ఞానతత్త్వవేత్త రమణ మహర్షి. 1879 డిసెంబర్ 30న తమిళనాడులోని తిరుచ్చుళిలో రమణమహర్షి జననం. రమణ మహర్షి పూర్వాశ్రమనామం వేంకటరామన్. 1896 సెప్టెంబర్ 1న 17ఏళ్ల వయస్సులో అరుణాచలం క్షేత్రానికి చేరుకున్న వేంకటరామన్. 1902లో “నేను ఎవరిని”? పేరిట తొలి ఉపదేశ అనుగ్రహం. 1907లో వేంకటరామన్‌ను తొలిసారి రమణమహర్షి అని పిలిచిన శ్రీగణపతి మునీంద్రులు. 1950 ఏప్రిల్ 14న భగవాన్ రమణుల నిర్యాణం.

Share this post with your friends