ఆషాఢ పౌర్ణమి శుభవేళ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ

సింహాచలం (విశాఖపట్నం జిల్లా) : జులై 20వ తేదీన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ, 21న తుది విడత చందన సమర్పణ. జులై 20న సాయంత్రం 4 గంటలకు కొండదిగువన తొలిపావంచా నుంచి పుష్పరథంపై ప్రారంభంకానున్న గిరి ప్రదక్షిణ. భక్తుల రద్దీ దృష్ట్యా 20న రాత్రి 10 గంటల వరకు అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతి, 21న ఢిల్లీ విజయోత్సవం పురస్కరించుకొని సాయంత్రం 4 గంటల వరకే శ్రీవరాహలక్ష్మీనృసింహుడి దర్శనం.

Share this post with your friends