Shocking Facts Revealed : ఇంటి గడపపై ఆడపిల్లలు ఎందుకు కూర్చోకూడదు…దీని వెనుకనున్న రహస్యం ఇదే

మన పెద్దలు ఇంటి గడపను సాధారణ స్థలంగా చూడరు… అది లక్ష్మీదేవి నివాసమని భక్తితో గౌరవిస్తారు. అందుకే గడపపై కూర్చోవద్దని, ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలు అక్కడ కూర్చోకూడదని చెబుతారు. ప్రధాన ద్వారం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని వాస్తు విశ్వాసం. అదే గడపపై కూర్చోవడం లేదా కాళ్లు పెట్టడం వల్ల ఆ శక్తి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందనే నమ్మకం ఉంది. గడపను అగౌరవిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గి, అనవసర ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చని పెద్దలు హెచ్చరిస్తారు. అలాగే గుమ్మం ముందు ఎక్కువసేపు కూర్చుంటే దృష్టి ప్రభావం పెరుగుతుందని కూడా చెబుతారు. అందుకే ప్రతి ఉదయం గడపను పసుపు, కుంకుమ, ముగ్గులతో అలంకరించి శుభ్రంగా ఉంచుతారు. గడపను గౌరవించడం అంటే ఇంటి శ్రేయస్సును కాపాడుకోవడమే అని మన సంప్రదాయం చెబుతోంది.

Do You Know Why Girls Should NOT Sit or Stand ON Gadapa
Do You Know Why Girls Should NOT Sit or Stand ON Gadapa
Share this post with your friends