Ayyappa Deeksha : ఏళ్లను బట్టి గురుస్వామి, ఇతర పేర్లు – పూర్తి వివరణ

దీక్ష తీసుకున్న స్వాములను వారు తీసుకున్న ఏళ్లను బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. తొలి ఏడాది దీక్ష తీసుకుంటే కన్నె స్వామిగా అభివర్ణిస్తారు. మరి రెండవ ఏడాది నుంచి ఏమని పిలుస్తారో తెలుసుకుందాం.

Ayyappa Deeksha
Ayyappa Deeksha

శరం స్వామి
కత్తి స్వామి
గంట స్వామి
గద స్వామి
పెరు స్వామి
జ్యోతి స్వామి
రవి స్వామి
చంద్ర స్వామి
వేలాయుధం స్వామి
విష్ణు స్వామి
శంఖ స్వామి
నాగ స్వామి
మురళి స్వామి
పద్మ స్వామి
త్రిశూలం స్వామి
కొండ స్వామి
ఓం స్వామి
గురు స్వామి

శబరిమల ధ్వజస్తంభ మహిమ..
శబరిమల ధ్వజస్తంభంపై ఉన్న గుర్రపు బొమ్మ స్వామివారి వాజివాహన తత్వాన్ని సూచిస్తుంది. అయ్యప్ప స్వామి రాత్రివేళ తెల్ల అశ్వముపై పరిసర ప్రాంతమంతా తిరిగి భక్తులను రక్షిస్తారని విశ్వాసం. ఆయన వనమంతా సంచరిస్తూ, దుష్ట గ్రహాలు, వన్యమృగాలు భక్తులను హాని చేయకుండా కాపాడతారని నమ్ముతారు. ఈ సత్యం “హరివరాసనం” పాటలో.. “తురగ వాసనం స్వామి సుందరాసనం” అని వర్ణించబడింది.

Share this post with your friends