ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి తెలియజేశారు. మొట్టమొదటిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని, వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయని ఈవో తెలిపారు.
2024-04-05