Site icon Bhakthi TV

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు (తిరుపతి జిల్లా) : ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు. ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మూడు రోజుల పాటు మధ్యాహ్నం ఫ్రైడే గార్డెన్‌లో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి ఆలయ నాలుగు మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు, 23న ఉదయం పద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం.

Share this post with your friends
Exit mobile version