Site icon Bhakthi TV

డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ప్రతి నెలా మాదరిగానే డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు చాలా ఉన్నాయి. డిసెంబర్ నెల తొలి రోజునే అధర్వణ వేద పారాయణం చేయనున్నారు. అనంతరం ముక్కోటి ఏకాదశి, కార్తీక దీపోత్సవం వంటివి నిర్వహించనున్నారు.

• ⁠1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం.

• ⁠11న సర్వ ఏకాదశి.

• ⁠12న చక్రతీర్థ ముక్కోటి.

• ⁠13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.

• ⁠14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

• ⁠15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.

• ⁠16న ధనుర్మాసారంభం.

• ⁠26న సర్వ ఏకాదశి.

• ⁠29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

• ⁠30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.

Share this post with your friends
Exit mobile version