Site icon Bhakthi TV

ప్రతి సోమవారం ఈ రుద్రాష్టకం చదివితే..

ప్రతి సోమవారం మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక దినాల్లో రుద్రాష్టకం చదివితే చాలా మంచిది. కాబట్టి మీకోం రుద్రాష్టకం..

నమామీశ మీశాన నిర్వాణరూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపమ్
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం
చిదాకాశ మాకాశవాసం భజేహమ్
నిరాకార మోంకార మూలం తురీయం
గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్
కరాలం మహాకాల కాలం కృపాలం
గుణాగార సంసార పారం నతోహమ్
తుషారాద్రి సంకాశ గౌరం గభీరం
మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా
లసద్భాల బాలేందు కంఠే భుజంగా
చలత్కుండలం ధ్రూస్తునేత్రం విశాలం
ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్
మృగాధీశ చర్మాంబరం ముండమాలం
ప్రియం శంకరం సర్వనాథం భజామి
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజం భానుకోటి ప్రకాశమ్
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం
భజేహం భవానీపతిం భావగమ్యమ్
కళాతీత కళ్యాణ కల్పాంతకారీ
సదా సచ్చితానంద దాతా పురారీ
చిదానంద సందోహ మోహాపహారీ
ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ
న యావత్ ఉమానాథ పాదారవిందం
భజంతీహ లోకే పరే వా నరాణామ్
న తావత్ సుఖంశాంతి సంతాపనాశం
ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్
న జానామి యోగం జపం నైవ పూజాం
నతోహం సదా సర్వదా శంభు తుభ్యమ్
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం
ప్రభో పాహి శాపాన్నమామీశ శంభో

Share this post with your friends
Exit mobile version