Site icon Bhakthi TV

టీటీడీ ఆధ్వ‌ర్యంలో మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క్యాలెండర్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలను టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధ‌ర్మారెడ్డి తెలియజేశారు. మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని, వచ్చే వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయని ఈవో తెలిపారు.

Share this post with your friends
Exit mobile version