Site icon Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 7వ రోజు – కార్తిక శుక్రవారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 7వ రోజు (07-11-2025) – కార్తిక శుక్రవారం కార్యక్రమాలు ✪

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 7వ రోజు – కార్తిక శుక్రవారం కార్యక్రమాలు

* శివనామ స్మరణలతో మార్మోగే ప్రాంగణంలో కోటి లింగేశ్వరునికి ప్రదోషకాల అభిషేకం

* కోటి దీపోత్సవం ఏడో రోజున డా|| అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం

డా|| అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం

* సౌభాగ్యదాయకం.. మంగళప్రదాయకం ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన

ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన

* సంతాన సౌభాగ్యాన్ని అనుగ్రహించే మైసూరు చాముండేశ్వరీ దేవి సహిత జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ

మైసూరు చాముండేశ్వరీ దేవి సహిత జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ

* సకల కార్యసిద్ధి.. శక్తిపీఠ క్షేత్రం.. “అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణోత్సవం”
* గజ వాహనంపై అలంపూర్ ఆదిదంపతులు, పల్లకీల్లో జగన్మాతలు.. ఈ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు

శ్రీ జోగులాంబ కల్యాణోత్సవం

* తిరుపతి శ్రీశక్తి పీఠం మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆశీర్వచనం

మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆశీర్వచనం

* మీ ఇంట ఉన్న అలక్ష్మీని తరిమేసి లక్ష్మీని ఆహ్వానించే కోటి దీపోత్సవ తొలి దీపారాధన

* శ్రీశైలం లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో కనిపించే దృశ్యం.. ఇప్పుడు కోటి దీపోత్సవ ప్రాంగణంలో చూడండి

* ఈ సప్త హారతులు వీక్షిస్తే జన్మాంతరాల నుంచి వెంటాడుతున్న పాపాలు క్షణాల్లో తొలగిపోతాయి

* మహా శివలింగానికి మహానీరాజనం.. ఈ దృశ్యం చూస్తే భక్తి తన్మయత్వంతో మునిగిపోనివారంటూ ఎవ్వరూ ఉండరు

* తిరుపతి శ్రీశక్తి పీఠం మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారికి గురు వందనం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

Share this post with your friends
Exit mobile version