Site icon Bhakthi TV

అక్టోబ‌ర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతి నెలలోనూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ నెలలో ఏ ఏ రోజున ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించనున్నారో చూద్దాం.

అక్టోబ‌రు 2: మహాలయ అమావాస్య

అక్టోబ‌రు 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడసేవ.

అక్టోబ‌రు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

అక్టోబ‌రు 11న ర‌థోత్స‌వం.

అక్టోబ‌రు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

అక్టోబ‌రు 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

అక్టోబ‌రు 28న సర్వ ఏకాదశి.

అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

Share this post with your friends
Exit mobile version