Site icon Bhakthi TV

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం మీకోసం..

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం అనేది వాల్మీకి రామాయణంలోని సుందరకాండ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది తొమ్మిది శ్లోకాల సమాహారం. ఈ శ్లోకాలు ఆంజనేయ స్వామి వైభవాన్ని, నవగ్రహాలతో ఆంజనేయస్వామికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి.
మాణిక్యం
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ౧
ముత్యం
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ౨
ప్రవాలం
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ౩
మరకతం
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యె చ తస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ౪
పుష్యరాగం
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ ౫
హీరకం
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ౬
ఇంద్రనీలం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఒహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ౭
గోమేధికం
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ౮
వైడూర్యం
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ౯
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్

Share this post with your friends
Exit mobile version