Site icon Bhakthi TV

నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ స్తోత్రం పఠించాలంటే..

వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి) మొదలయ్యాయి. ఆషాఢంలో వారాహి అమ్మవారిని భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. అంతేకాకుండా వారాహి అమ్మవారి దీక్షను సైతం చేపడతారు. అత్యంత నియమ నిష్టలతో వారాహి దీక్షను భక్తులు నిర్వహిస్తారు. వారాహి నవరాత్రలలో ఇది రెండో రోజు. ఈ సందర్భంగా ఏ రోజున ఏ స్త్రోత్రం చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి మాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్యలో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి. వారాహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు. ఉదయం. సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు.

26 /06 అదివారాహి గురువారం

27/06 దండిని వారాహి , శుక్రవారం

28/06 బృహద్ వారాహి, శనివారం

29/ 06 ఉన్మత్త వారాహి , ఆదివారం

30/06 స్వప్న వారాహి, సోమవారం

1/07 ధూమ్ర వారాహి , మంగళవారం

2/07 వజ్ర వారాహి , బుధవారం

3/07 శ్వేత వారాహి , గురువారం

4/07 కిరాత వారాహి , శుక్రవారం

5/07 మహా వారాహి , శనివారం

వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్యలో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి. వారాహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు. ఉదయం. సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు.

Share this post with your friends
Exit mobile version