Site icon Bhakthi TV

Lucky Time for these Zodiac Sign : 27 ఏళ్ల తరువాత సొంత నక్షత్రంలోకి ప్రవేశించనున్న శని… ఈ రాశులకు పంటపండినట్టే

27 ఏళ్ల తరువాత సొంత నక్షత్రంలోకి ప్రవేశించనున్న శని    ఈ రాశులకు పంటపండినట్టే..! #uttarabhadrapada

27 ఏళ్ల తర్వాత కర్మఫలదాత శనిదేవుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా అత్యంత విశేషం. జనవరి 20 నుంచి మే 17 వరకు సాగనున్న ఈ సంచారం ప్రతి రాశి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పనుంది. శని అనుగ్రహం లభించిన చోట కష్టం తక్కువగా, ఫలితం ఎక్కువగా ఉంటుంది. పరీక్ష ఉన్న చోట ఓర్పు నేర్పుతుంది. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశికి ఈ కాలం ఒక బోధనలా మారుతుంది. కొందరికి ఇది అదృష్ట కాలం అయితే, మరికొందరికి సాధన, సహనం నేర్పే సమయం. శని సంచారం మనకు చెప్పేది ఒక్కటే… కష్టం లేకుండా ఫలం లేదు, కర్మను నిజాయితీగా చేస్తే దైవం తప్పక ఆశీర్వదిస్తుంది. భక్తి, నియమం, సహనం ఉంటే శని కూడా శుభఫలాలే ఇస్తాడు. ఈ నాలుగు నెలలు ఆత్మపరిశీలనతో పాటు భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే అరుదైన అవకాశంగా మలుచుకోవడం ఉత్తమం.

Lucky Time for these Zodiac Sign
Share this post with your friends
Exit mobile version