Site icon Bhakthi TV

కష్ట సమయంలో ఈ మంత్రాన్ని స్మరిస్తే.. తిరుగుండదు..

దైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ, పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళితే మీ పని ఇట్టే అయిపోతుంది. ఒక్కసారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన తోవ కనిపిస్తుంది. మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లలకు పానకం, వడపప్పు పంచండి. ఇలా చేస్తే ఆంజనేయుడు ఉప్పొంగి పోతాడట.

శ్రీ ఆంజనేయ స్వామివారి జయమంత్రం

జయత్యతి బలో రామః
లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః !!

దాసోహం కౌసలేంద్రస్య
రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం
నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే
యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం
మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి
మిషతాం సర్వ రక్షసాం !!

Share this post with your friends
Exit mobile version