Site icon Bhakthi TV

Edurukolu Utsavam LIVE : భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

LIVE : శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం | Edurukolu Utsavam 2024 in Bhadrachalam Temple | Bhakthi TV

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 2024

భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

చూపులు కలిసిన శుభవేళ
ఓ వైపు విదేహరాజనందన.. సీతామహాలక్ష్మి
మరోవైపు ఇక్ష్వాకుకులతిలకుడు.. శ్రీరామచంద్రుడు
అటు ఏడుతరాలు.. ఇటు ఏడుతరాలు
గుణగణాల్లో ఒకరినిమించి ఒకరు
అందచందాల్లో ఎవరికివారే సాటి
ఆసక్తికరం.. శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలం నుంచి ప్రత్యక్షప్రసారం

Share this post with your friends
Exit mobile version