Site icon Bhakthi TV

Pooja Room As Vastu : మీ పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయా?

మీకు అన్ని కలిసి వచినట్టు వచ్చి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయా? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..!

Pooja Room Vastu : మీ పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయా?

మీరు పూజ గది దక్షిణ దిశ లో పెడితే మనకు అన్ని అశుభాలే జరుగుతాయి అని వాస్తు నిపుణులు చెపుతున్నారు.. పూజ గదిని దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే ఇది మతపరమైన కార్యక్రమాలకు అశుభకరమైనది. పూజ గదిని పడకగది లేదా వంటగది లోపల లేదా వాటికి ఎదురుగా ఉంచకూడదు. మెట్ల కింద పూజ గదిని ఏర్పాటు చేయడం మంచిది కాదు. పూజ గది బాత్రూమ్‌కు ఎదురుగా ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

Share this post with your friends
Exit mobile version