శంఖారావంతో ప్రారంభమైన రెండవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం

కార్తికమాసంలో మహాదేవుని ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి

కోటి దీపోత్సవంలో రెండవ రోజు బ్రహ్మశ్రీ డా|| కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి ప్రవచనామృతం

సమస్త శుభాలనొసగే కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేకం

ఆయురారోగ్యాలు అనుగ్రహించే కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతికి కోటి గరికార్చన

కోరిన వరాలను ప్రసాదించే కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి కల్యాణ మహోత్సవం

సకల దోషాలు తొలగించి సత్సంతానాన్ని అనుగ్రహించే మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం

వరాలు అనుగ్రహించేందుకు భక్తుల చెంతకు సిద్ధి బుద్ధి సమేతంగా మూషిక వాహనంపై విచ్చేసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి

మీ మనో బాధలను తొలగించేందుకు మయూర వాహనంపై వల్లీ దేవసేన సమేతంగా తరలివస్తున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ శివానంద భారతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, చింతామణి మఠం, హోస్పెట