శంఖారావంతో ప్రారంభమైన మొదటి రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
కార్తికమాసం ప్రారంభ శుభవేళ విశేషమైన ప్రదోషకాల అభిషేకం.. సూత్తూరు శ్రీక్షేత్ర మఠాధిపతి జగద్గురు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహా స్వామీజీ
ఇలకైలాసం(కోటి దీపోత్సవం) లో మొట్టమొదటి ప్రవచనం.. బ్రహ్మశ్రీ డా|| బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ప్రవచనామృతం
సమస్త పుణ్య నదీజలాలతో కాశీ స్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం
భక్తులే స్వయంగా ఆచరించి తరించేలా "కోటి మల్లెల అర్చన"
పాపాలు తొలగింపజేసి పునర్జన్మ నుండి విముక్తులను చేసే "శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం"
వీక్షించిన జన్మధన్యం.. హంస వాహనంపై ఆదిదంపతుల దర్శనం
అఖండ జ్యోతి ప్రజ్వలన.. కార్తికమాసం తొలి రోజున తప్పక వీక్షించండి..!
అపూర్వం.. అద్వితీయం "బంగారు లింగోద్భవం"
అపూర్వం.. అద్వితీయం "బంగారు లింగోద్భవం"
మహిమాన్వితమైన శక్తిపీఠం శ్రీశైలం "శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున" స్వామి అమ్మవార్లకు మహా నీరాజనం