తిరుపతి : ఈనెల 11, 12వ తేదీల్లో శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీపుష్పయాగం మహోత్సవాలు. 11న సాయంత్రం అంకురార్పణ, 12న ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 4 గంటలకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామికి పుష్పాలతో అభిషేకం, రాత్రి 7 గంటలకు ఆలయ నాలుగు మాడవీధుల్లో కోదండరాముడి ఊరేగింపు.
2024-05-06